రాష్ట్ర స్థాయి పోటీలు


 రామంతపూర్ డివిజన్: ఈరోజు రామంతపూర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణంలో లేట్ కనిగిరి చంద్రశేఖర్ మెమోరియల్  తెలంగాణ రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు మరియు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కుమార్ గారు   పాల్గొన్నారు.  ఈ యొక్క కార్యక్రమంలో నిర్వాహకులు కే రామకృష్ణ, చంద్రశేఖర రెడ్డి, కె .ఎస్. ప్రసాద్ ,పద్మ ,డాక్టర్ వినయ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్ గరిక సుధాకర్ తదితరులు మరియు  క్రీడాకారులు పాల్గొన్నారు.