గుంటూరు జిల్లామంగళగిరి :.
మంగళగిరి AIIMS లో పనిచేస్తున్న వలస కార్మికులు రోడ్డున పై కి చేరి మా స్వస్థలాకు పంపండంటూ ఆందోళన ...
*ఒరిస్సా ,బీహర్, యూ, పి రాష్ట్రాలకు చెందిన సుమారు 3200 వలస కార్మికులు ఇక్కడ పనులు చేస్తున్నారు*....
*ఘటనాస్థలానికి చేరుకుని వారికి హామి ఇచ్చిన ఆడీషనల్ యస్పి, ఈశ్వరరావు,మరియు స్థానిక MRO రాంప్రసాద్*...
*కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సడలింపు ఇచ్చిన విదంగా రెండు రోజుల్లో ప్రత్యేక రైలులో ఏ రాష్ట్రం వారిని ఆ రాష్ట్రంనకు పంపిస్తామని కార్యాచరణ ప్రారంభిం చామని తెలియజేసిన MRO రాంప్రసాద్.