అమరావతి :
నేటి నుండి గ్రీన్ , ఆరంజ్ జోన్ లలో మద్యం అమ్మకాలు ప్రారంభం.
ఉదయం11 గంటల నుండు సాయంత్రం 7 గంటల వరకు జరుగనున్న మద్యం అమ్మకాలు.
బార్లు, క్లబ్బులు, ఏపీపీటీడీ లైసెన్సు లతో నడిచే కేంద్రాలలో మద్యం అమ్మకాలకు అనుమతి నిరాకరణ.
ప్రతి దుకాణం వద్ద ఐదుగురికి మాత్రమే అనుమతి.
సామాజిక దూరం కొనసాగిస్తూ మద్యం అమ్మకాలు.
మధ్యం ధరలు 25 శాతం పెంపు.
మద్యం షాపుల తెరువడం ద్వారా రాష్ట్ర ఖజానాకు 4400 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే అవకాశం.