*గుంటూరు :
దాచేపల్లి పొందుగల సరిహద్దు వద్ద భారీగా వలసలు
తెలంగాణ నుండి ఆంధ్రా సరిహద్దు పొందుగల నుండి స్వస్థలాలకు వెళ్లేందుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజలు
తెలంగాణా నుంచి ఏపికి భర్త మృతదేహంతో వచ్చిన భార్య
తమ ఊరిలో అంత్యక్రియలు చేసుకుంటామంటున్న భార్య
ఏపి లోకి రావడానికి అనుమతి లేదంటూ తేల్చి చెప్పిన పోలీసులు
రాత్రంతా సరిహద్దు వద్దనే భర్త మృతదేహంతో భార్య జాగారం
తన భర్త గుండెపోటుతో మృతిచెందాడని మెడికల్ సర్టిఫికెట్లు ఉన్నాయని చెప్పిన అనుమతించని పోలీసులు
భర్త మృతదేహంతో రాత్రంతా సరిహద్దు వద్దనే జాగారం చేసిన భార్య.
సరిహద్దు వచ్చిన ప్రజల్లో గర్భిణీలు వుండటం విశేషం
డిజిపి లెటర్ వుంటేనే అనుమతి ఇస్తామని తేల్చిచెప్పిన పోలీస్.
ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా సరిహద్దులు దాటేందుకు వస్తున్న ప్రజలు