7600 మంది ఏపీఎస్ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపును తప్పుబట్టిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ.
లాక్ డౌన్ కాలంలో ఏ ఒక్క ఉద్యోగినీ తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆర్టీసీ యాజమాన్యం తుంగలో తొక్కింది.
గత కొంతకాలంగా ఏపీఎస్ఆర్టీసీలో ఖాళీగాఉన్న 7800 పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
తక్షణం ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ ఉద్యోగులుగా పరిగణిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలి.