రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై హై కోర్టుకు.

 


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కుదింపుపై హై కోర్టును ఆశ్రయించిన న్యాయ శాఖ ఉద్యోగి


మార్చి 31న ఉద్యోగులకు 50శాతం చెల్లింపు నిర్ణయిస్తూ జారీ చేసిన జీవో 26ను ఉన్నత న్యాయ స్థానంలో సవాలు చేసిన ప్రభుత్వ ఉద్యోగి


ప్రభుత్వ ఉత్తర్వులు సహజ న్యాయ సూత్రాలు, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21, 300A లకు విరుద్ధమని పిటిషనర్


ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వము, GAD, ఆర్థిక శాఖ,  న్యాయ శాఖ, హై కోర్ట్ రిజిస్టర్ జనరల్


సోమవారం జస్టిస్ సోమయాజులు బెంచ్ ముందుకు రానున్న పిటిషన్.