శ్రీకాకుళం మార్వాడి మిలన్ మంచ్ శ్రీకాకుళం సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ.. భయంకర కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడ గడ లాడిస్తున్న తరుణంలో అనివార్య పరిస్తుతుల నేపథ్యంలో భారత ప్రభుత్వ సంస్థ లాక్ డౌన్ విదించింది.. ఈ నమస్కారం పరిస్థితులలో తమ వంతు సాయంగా మేమున్నాము అంటూ శ్రీకాకుళం పట్టణానికి చెందిన రాజస్తానీమార్వాడి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రతీ రోజు 350 మందికి పైగా ఆహార పోట్లాలను పంచుతున్నారు.. విధి విధి నిర్వహణలో ఉన్న పోలీస్, సానిటరీ సిబ్బందితో పాటు కిమ్స్, Gems హాస్పిటల్స్ లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ,రోగులకు గత నెల 20 నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం పంపిణీ చేస్తున్నారు.. ఇందులో భాగంగా బాబూలాల్ ఫాదర్, శాంతిలాల్ ఉపాధ్యాయ్, ప్రమోద్ జోషి, సంజయ్ అగర్వాల్, సుదోజ్ బంకా, అమిత్ ద్వారా ఈ ఆహారపు పొట్లాలు అవసరర్డులకు పంచుతున్నారు.
అన్న ప్రసాద వితరణ.. లాక్ డౌన్ సందర్బంగా