భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి, అన్నార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఆపద్బాంధవుడుగా నిలుస్తున్న ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి.


భవన నిర్మాణ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి


ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ.


అన్నార్థులకు ఆసరాగా నిలుస్తున్న ఆపద్బాంధవుడుగా నిలుస్తున్న ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి.


300  మంది కార్మికులకు పంపిణీ


మేడ్చల్ జిల్లా :-ఘట్కేసర్ మండల పరిధి ఔషపూర్ లో ఎలాక్రిషన్ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేసిన మర్రి రాజశేఖర్ రెడ్డి ...ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా భవన నిర్మాణ ,ఎలాక్రిషన్ కార్మికులకు 300 మందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని ,ఇక ముందు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్న అందరికి అందుబాటులో ఉండి అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ,మేడ్చల్ జిల్లాలో ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి చేసిన మంచి కార్యక్రమలు ఏ నాయకుడు చెయ్యలేదని ,మంచి మనసున్న నాయకుడు ,అనునిత్యం ప్రజా సేవలో ఉంటున్న ఒక గొప్ప నాయకుడు అని తెలిపారు,అన్నార్థులకు ఆసరాగా నిలుస్తున్నారు ఆపద్బాంధవుడు అని పేర్కొన్నారు... ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏనుగు కావేరి మచ్చెందర్ రెడ్డి ,భాను ,రాము తదితరులు పాల్గొన్నారు.