మీరు ఇంట్లో *చిక్కుకుపోలేదు* మీరు ఇంట్లో *సురక్షితంగా* ఉన్నారు.

 


     మీరు ఇంట్లో *చిక్కుకుపోలేదు* మీరు ఇంట్లో *సురక్షితంగా* ఉన్నారు


    *గౌరవము* అనేది *వయసుని* బట్టి ఉండదు *సంస్కారముని* బట్టి ఉంటుంది , *తాటి* చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరూ *నిలబడరు* అదే *మర్రి* చెట్టు ఎంత చిన్నగా ఉన్నా దాని కిందే *అందరూ* నిలబడతారు .


   *జీవితంలో* ఏది ఎప్పుడు *చివరిదో* చెప్పలేం , *ఏ మాట* చివరిదో , *ఏ ఆట* చివరిదో ... అందుకే వీలైనంతగా అందరిని *పలకరిస్తూ* ఉండు , ఇంక వీలైతే *కలుస్తూ* ఉండు 


       *నమ్మకం* కోల్పోయిన తరువాత ఎంత *నటించినా* ప్రయోజనం ఉండదు , అందుకే *ప్రాణం* పోతున్నా *నమ్మకాన్ని* మాత్రం కాపాడుకోవాలి ,  *నమ్మకం ప్రాణం* రెండూ ఒక్కటే ఒక్కసారి పోతే తిరిగిరావు , *నమ్మిన* వారిని మోసం చెయ్యకు *మోసం* చేసిన వారిని తిరిగి నమ్మకు .