రాజకీయాలు బ్రష్టు పట్టాయి.

రాజకీయాలు బ్రష్టు పట్టాయి..


విశాఖపట్నం :


పార్టీలో పుట్టిన వాళ్ళు కొందరు, 
పార్టీలోనే పెరిగిన వాళ్ళు కొందరు, 
పార్టీనే ఉపయోగించి పదవులు పొందిన వాళ్ళు కొందరు,
పార్టీ ద్వారే గౌరవం పొందిన వాళ్ళు కొందరు,


ఇలాంటి వాళ్లలో కొంతమంది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నీచుల వల్ల, నడిమంత్రపు సిరితో పక్క పార్టీలోకి వెళ్లి విలువ పెంచిన పార్టీని, అధినేతనే దూషించే నీతిలేని నీచుల వల్ల రాజకీయాలు బ్రష్టు పట్టాయి...


మరేం ఫర్వాలేదు... తెలుగుదేశం ఇంతకాలం బ్రతికి ఉంది అంటే నిజంగా కరడుగట్టిన పసుపు సైనికులు కార్యకర్తల వల్ల.... మీలాంటి ఎంతమంది ఛీడ పురుగులు టీడీపీ ని, పార్టీ అధినేతను దెబ్బతియ్యాలని చూసినా మీ ఆటలు సాగనివ్వరు... పైలా పచ్చిసు పార్టీ మీది ఏదో కొన్ని అనైతిక చర్యలతో గద్దెనెక్కి అదే శాశ్వతం అని మిడిసిపడుతున్నారు.... తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీ తల పొగరుని దించే రోజు తొందరలోనే ఉంది...