గుంటూరు :
లాక్ డౌన్ నిబంధనలు అమలు అయినప్పటి నుండి ఈ రోజు వరకు గుంటూరు రూరల్ పరిధి లో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు.
*959 కేసులు లో 2543 మంది పై చట్ట పరమైన చర్యలు*
*345 దుకాణాల పై కేసులు నమోదు*
*1423 మోటారు వాహనాలను స్వాధీనం*
*17,062 మోటార్ వెహికల్ యాక్ట్ కేసుల ద్వారా ₹ 55,39,405/- రూపాయలు జరిమాన*
సరైన కారణం లేకుండా రోడ్ల పై తిరుగుతున్న వ్యక్తులను ఇక పై 14 రోజులు క్వారంటైన్ లకు తరలింపు
గుంటూరు రూరల్ ఎస్పీ శ్రీ సిహెచ్. విజయరావు ఐపిఎస్.