ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.75 లక్షలు విరాళం ఇచ్చిన బిల్డర్స్‌ అసోసియేషన్‌

అమరావతి :


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.75 లక్షలు విరాళం ఇచ్చిన బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఆంధ్రప్రదేశ్‌).
రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన కేపిసి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌.* 


*ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో విరాళాలకు సంబంధించిన మొత్తం కోటి రూపాయలు చెక్కును సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందజేసిన నీటిపారుదలశాఖ మంత్రి అనిల్‌ కుమార్, బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా– ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు పంకజ్‌ రెడ్డి, కేపిసి ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఎండీ కె.అనిల్‌ కుమార్‌. పాల్గొన్న ఎం.రాఘవరావు(సెక్రటరీ,బిల్డర్స్‌ అసోసియేషన్‌), పి.వాసుదేవరావు(డైరెక్టర్, కేపిసి ప్రాజెక్ట్స్).