ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD) ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారి మరియు సిపిఎం జిల్లా కమిటీ సహాయంతోకాప్రా ఏఎస్ రావు నగర్ డివిజన్లలో వికలాంగులు మరియు వృద్ధులకు 50 మందికి నిత్య అవసర వస్తువులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో NPRD మేడ్చల్ జిల్లా గౌరవ అధ్యక్షులు పి వెంకట్ జిల్లా కార్యదర్శి K.వెంకట్ మరియు మహిళా కన్వీనర్ కె నాగలక్ష్మి పాల్గొన్నారు.
వికలాంగులు మరియు వృద్ధులకు 50 మందికి నిత్య అవసర వస్తువులు పంపిణీ.