ప్రతి కుటుంబానికి 5 రకముల  కూరగాయలు మరియు కోడి గుడ్లు పంపిణి


మన దేశంలో కరోనా వైరస్ వలన లాక్ డౌన్ విధించిన సంగతి మనకు తెలిసిన విషయమే. 
ఈ లాక్ డౌన్ కారణంగా తన సెగ్మెంట్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన, 
3 డవ సెగ్మెంట్ వైస్సార్సీపీ ఎంపీటీసీ కుంభ.నాగమణి గారు, 
 సీత రామిరెడ్డి గారి సహాయ సహకారములతో, 
వారి సెగ్మెంట్లోని ప్రతి కుటుంబానికి 5 రకముల  కూరగాయలు మరియు కోడి గుడ్లు పంపిణి చెయ్యడం జరిగినది. 
ఈ కార్యక్రమములో జడ్పీటీసీ.అభ్యర్థి.సరణాల. తిరుపతిరావు గారు, డీలర్.రామకృష్ణ, బి.మల్లి(పీవీపీ యూత్ మైలవరం), కుంభ. జోజి గారు. మరియు స్థానిక నాయకులూ పాల్గొన్నారు.