టాప్ 25 ఐపిఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైన డిజీపీ మహేంద్ర రెడ్డి.

టాప్ 25 ఐపిఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైన డిజీపీ మహేంద్ర రెడ్డి.


భారతదేశంలోని టాప్ 25 ఐపిఎస్ (ఇండియన్ పోలీస్ సర్వీస్) అధికారులలో తెలంగాణ డిజిపి ఎం మహేంద్ర రెడ్డి..


ఫేమ్ ఇండియా, పిఎస్‌యు వాచ్, ఆసియా పోస్ట్ చేసిన సర్వే...


1986 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం మహేంద్ర రెడ్డి


నవంబర్ 12, 2017 న తెలంగాణ డిజిపి గా నియామకం...


గతంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా పనిచేసిన మహేందర్ రెడ్డి..


టాప్ 25 ఐపిఎస్ అధికారులను గుర్తించడానికి మూడు సంస్థలు దేశవ్యాప్తంగా సర్వే...


దేశంలో 4000 మంది ఐపిఎస్ అధికారులు...


మొదట 200 మంది మంచి పనితీరు గల ఐపిఎస్ అధికారులను ఎన్నుకుని సర్వే..


ఏజెన్సీ మరియు మీడియా నివేదికల యొక్క అంతర్గత నివేదికల ఆధారంగా, సంస్థ దానిని టాప్ 25 అధికారులకు జెల్ చేస్తుంది.


ఐపిఎస్ అధికారిగా నక్సలిజం, ఉగ్రవాదం,మాదకద్రవ్యాల,మానవ అక్రమ రవాణా వంటి అంతర్జాతీయ నేరాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించిన వారిని గుర్తించి సర్వే..


నేరాలను నియంత్రించే వారి సామర్థ్యం,నిజాయితీ,శాంతి భద్రతలను మెరుగుపరిచే సామర్థ్యం, ​​ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం పై సర్వే..


టాప్ 25 ఐపిఎస్ అధికారులలో ఒకరిగా ఎంపికైనందుకు మహేంద్ర రెడ్డి అభినందించిన పలువురు అధికారులు.