24 గంటల్లో 6928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్ నమోదు.

అమరావతి:


వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కామెంట్స్...


24 గంటల్లో 6928 నమూనాలు పరీక్ష చేస్తే 61 పాజిటివ్ నమోదు..


ఇప్పటి వరకు రాష్ట్రంలో 61,  216 టెస్టులు చేశాం..


మిలియన్ మందికి 1147 టెస్టులు చేసి దేశంలో నే అగ్రస్థానంలో ఉన్నాము...


రాష్ట్రంలో కరోనా కేసుల శాతం 1.66 ఉంది...


మిగిలిన రాష్ట్రాల తో పోలిస్తే ఇది చాలా తక్కువ..


శ్రీకాకుళం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు తేలాయి...


పీసీఆర్ టెస్టులో ఆయన కుటుంబ సభ్యులు 3 కి పాజిటివ్ గా తేలింది..


పాత పట్నం మండలానికి చెందిన వీరిని ఆస్పత్రికి తరలించాం...


రాష్ట్రంలో క్లస్టర్లు 196 కి పెరిగాయి.122 పట్టణ ప్రాంతాల్లో 74 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి...


కోవిడ్ రోగుల్లో ఆక్సిజన్ సాచురేషన్ తగ్గటం సహజం ఇందుకోసం 1900 పల్స్ ఆక్సీ మీటర్లు తెప్పించాం...


ఎప్పటికప్పుడు ఆక్సిజన్  సాచురేషన్ లెవెల్ ను పరీక్ష చేసి తక్షణమ్ అందించాలని కోవిడ్ ఆస్పత్రులకు సూచనలు చేశాం..