చిలకలూరిపేట 1000 పడకల క్వరెంటైన్ సెంటర్ తరలింపు ఉద్యమం లో పాల్గొని ప్రజలు కోసం అండగా నిలిచిన జనసేన పార్టీ ఇంచార్జ్ తోట రాజా రమేష్, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు పి పూర్ణచంద్రరావు, బీఎస్పీ నేత నల్లపు కోటేశ్వరరావు, అన్ని రకాల మీడియా ప్రతినిధులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కు కృతజ్ఞతలు. రావు సుబ్రహ్మణ్యం, నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు.
చిలకలూరిపేట 1000 పడకల క్వరెంటైన్ సెంటర్ తరలింపు