హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన సర్కార్

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన సర్కార్


పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో క్వరంటైన్ రెడ్ జోన్ గా ప్రకటన.. 


ఆయా ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధిలో 14 రోజుల పాటు ఇండ్ల నుండి బయటికి రాకుండా చర్యలు


*హైదరాబాద్ లోని చందానగర్, కోకాపేట గచ్చిబౌలి, తుర్కయంజల్, కొత్తపేట ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించిన ప్రభుత్వం* 


రెడ్ జోన్ లో ఇళ్ళ వద్దకే రేషన్ సరుకులు అందించాలని నిర్ణయం


ఇక అవసరం ఐతే ఈ కిలోమీటర్ పరిధిలో అందరికి వైద్య పరీక్షలు చేయాలని నిర్ణయం.