ఎంత మర్యాదగా , జాగ్రత్తగా చెప్పినా,
కరోనాపై అసలు విషయం చెప్పి మిమ్మల్ని ప్యానిక్ #చేయాల్సిందే... కాదు కాదు మీరు ప్యానిక్ #అవ్వాల్సిందే......
తప్పదు......
నువ్వు పీల్చేది మాములు గాలి కాదు...
నువ్వు పట్టుకున్నవన్ని శుద్దమైన వస్తువులు కాదు...
నీ చుట్టు ఉన్నవారంతా ఆరోగ్యవంతులు కాదు..
నీ కంటికి కనబడేదంతా #నిజం కాదు...
ఇప్పటివరుకు కరోనా వచ్చినవాళ్లంతా, వారి పక్కింటివారు, వీదిలోని వారు, ఏరియా వాళ్లు మీలానే ఆలోచించారు.... కరోనా నాకు దగ్గరగా లేదుగా అని....
మిల్లి సెకెన్ లో అంటుకోవడానికి నీ చుట్టూ #కరోనావైరస్ ఉంది...
ఏమీ అవ్వదు అనుకుంటే నువ్వు, నీ కుటుంబం ,నీ బంధువులు, నీ స్నేహితులు తగిన #మూల్యం చెల్లించుకోవాల్సిందే...
మనకంటే ఎంతో ఎంతెంతో డెవలప్ అయిన దేశాల్లో #మరణమృదంగం మోగుతోంది....
సామాన్యుల నుండి అద్యక్షులు, అపరకోటీశ్వరులు, సెలబ్రెటీలు, వీఐపీలు అందరూ #కరోనా బారిన పడ్డారు....
కరోనా వస్తే ఏమౌతుంది... జస్ట్ జ్వరం, దగ్గు అంతేగా... #సీజనల్ వ్యాదిలాగా నాలుగురోజులు ఉండి పోతుంది అనుకోకండి....
దగ్గు దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోతున్న ఫీలింగ్.... ఊపిరి తీసుకోవడం కష్టం... ఆ దగ్గు వల్ల #లంగ్స్ దెబ్బతింటాయి.. #లివర్ ఇన్ఫెక్షన్ వస్తుంది... గుండె ఆగిపోతుంది...
బ్రతకాలి అనే #కోరిక తప్ప ఎవరూ ఏం చేయలేరు... దగ్గు, జ్వరం విపరీతంగా ఉన్నా కూడా దాన్ని తట్టుకోగలినవాళ్లు తప్ప ఎవరూ బ్రతకరు...( #ఇమ్యూనిటీ పవర్ ఉన్నవారికి బ్రతికేఛాన్సెస్ ఎక్కువ )
నువ్వు హాస్పటల్ లో ఉంటే నీ కన్న తల్లి/తండ్రి.., కొడుకు/ కూతురు.., భార్య/భర్త..,
ఎవరిని కలవలేవు... కలిస్తే వారు #ప్రమాదంలో పడతారు....
పదే పదే దగ్గేటప్పుడు , తుమ్మేటప్పుడు ఎందుకు #పుట్టానురా అనుకుంటావ్....
ఈ దగ్గు, జలుబు భరించేకన్నా #పోతే_బాగుండు అనిపిస్తుంది.. కాని పోలేవ్...
కాపాడండి డాక్టర్ అని #అరిచిగీపెట్టినా దైర్యం చెప్పడం తప్ప ఏం చేయలేరు...
మనం పోతే కనీసం #బాడీని కూడా ఇంటికి పంపరు... కనీసం మిగిలిన బూడిద కూడా ఇవ్వరు....
#కుక్కచావు అంటాం కదా దాని కంటే దారుణంగా ఉంటుంది చావు ..
......................
అవసరమా.... మనకి అవసరమా...???
ఎందుకు #నిర్లక్ష్యం, ఎందుకు #దీమా....
ప్రాణం అంటే ఎవరికి #తీపి ఉండదు... అనవసరంగా మన, మనవాళ్ల #ప్రాణాలు తీసుకుందామా...??
పొరపాటున బయటివస్తే మొహానికి ఖర్చీఫ్ , బయటవారికి దూరం, వ్యక్తిగత శుభ్రత..... ఇంతే కేవలం ఇంతే..
80% కరోనా నీ దరికి చేరకుండా ఉంటుంది...
అత్యవసరం అయితేనే బయటకి రండి...
మనం బ్రతికి ఉంటేనేగా మన ఇంట్లోవాళ్లు సుఖంగా ఉండగలరు...