విజయనగరం..
కరోనా లాక్ డౌన్ పై విజయనగరం జిల్లా అధికారులతో సమావేశమై సమీక్షించిన డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి.
పుష్ప శ్రీవాణి.. డిప్యూటి సీఎం
కామెంట్స్..
జిల్లా ప్రజలంతా అధికారులకి, వైద్య సిబ్బందికి సహకరించాలి.
ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నాం
లాక్ డౌన్ తో ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ని ప్రకటించింది.
రేషన్, ఆర్దిక సహాయం కూడా చేస్తున్నాం
విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి ఇంటికే పరిమితమయ్యేలా చేస్తున్నాం
అంగన్వాడీ పిల్లలకు సైతం ఇంటికే రేషన్ అందజేసేలా చర్యలు చేపడుతున్నాం
రేపటి నుండి ఇచ్చే రేషన్ సైతం.. టైంస్లాట్ పెట్టి, ముందుగా ప్రకటించి రద్దీ లేకుండా ఇవ్వనున్నాం.