అనంతపురం:
లాక్ డౌన్ ప్రత్యేక ఐజీ సంజయ్
రేపటి నుంచి ఉదయం 6 నుంచి 11 వరకు మాత్రమే అనుమతి.
ఆ తర్వాత తిరిగితే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
లోకల్ ఐజీ, ఎస్పీ, పోలీసు సిబ్బంది పని తీరు పై పర్య వేక్షణ..
లాక్ డౌన్ పై మీడియా పబ్లిసిటీ చేయాలని విజ్ఞప్తి.
లాక్ డౌన్ రాబోయే రోజుల్లో మరింత కఠినంగా రాబోతోంది.
పోలీసులకు ప్రజలు సహకరించాలని మనవి.
నిత్యావసర సేవలను మినహాయిస్తున్నాము.