రాజధాని రైతులకు మద్దతుగా కుంచనపల్లి గ్రామంలో రైతులు రైతు కూలీలు ఆధ్వర్యంలో,, మూడు రాజధానులు వద్దు,, అమరావతి ముద్దు,, సేవ్ అమరావతి,, సేవ్ ఆంధ్ర ప్రదేశ్,, పంట పొలాల్లో నిలబడి నినాదాలు ఇవ్వడం జరిగినది,, రాష్ట్ర రాజధాని కోసం 33 వేల ఎకరాలను ఆ రోజు రైతులు రాజధానికి స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగిందని, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం , రాజధానిని మరో ప్రాంతానికి తరలించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, తీసుకోవడం పట్ల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు,, మూడు రాజధానులు, ప్రతిపాదనను విరమించుకోవాలని,, డిమాండ్ చేశారు,, ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు నూతక్కి ఏడుకొండలు, జేఏసీ కమిటీ సభ్యులు, పాతర్ల రమేష్, రైతులు, అన్ని శెట్టి సాంబశివరావు, మును పోతుల వెంకటేశ్వరరావు,, అక్కినేని సుబ్రహ్మణ్యం,, ఏటుకూరి నాగేశ్వరరావు,, సుబ్బయ్య, శంకరు, నాగరాజు, పద్మనాభుడు, జి రమాదేవి,, మహిళా కూలీలు సభ్యులు పాల్గొన్నారు,
రాజధాని రైతులకు మద్దతుగా