అమరావతి విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఏ మూలనైనా జరిగిందేమో అనే అనుమానం ఉన్న జనాలకి ఈరోజు జగన్ రెడ్డి ప్రభుత్వం రిలీజ్ చేసిన వీడియోతో పటాపంచలు అయింది..టీ డి పి అధికారంలో ఉండి కూడా ఒక్కడంటే ఒక్కడు కూడా ఒక్క ఎకరా కూడా Insider Trading చేసుకోలేని చచ్చు దద్దమ్మలా అని ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాల జనాలు నవ్వుకుంటున్నారు...*
రాజధాని ఉన్న 29 ఊర్లకి ఈరోజు ఆ వీడియోలో గాలి పోగేసి చెప్పిన సొళ్ళుకి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందొ బయట జిల్లాల జనాలకి ఎలాగూ తీలేదు కాబట్టి గాలి పోగేసి చెప్పారు...
ఇలాంటి వాదనతోనే అప్పట్లో
బాబు ఆస్థులు హోటళ్ల పేర్లతో సుప్రీం కోర్టుకెళ్లి మెట్టు దెబ్బలు తినివచ్చారు..
మొన్న చంద్రబాబు నీ దిక్కున్న చోటు చెప్పుకోపో అంటే ఏంటి ఈ మనిషి ధీమా అనుకున్నా..
కానీ ఆ వీడియో చూసాకా అర్ధమయింది వైకాపా కార్యకర్తలే కాదు నాయకులు కూడా గొర్రెలే అని.
కృష్ణ గుంటూరు జిల్లలలో జూన్ 2014 నుంచి december 2014 వరకు మొత్తం జరిగిన రిజిస్ట్రేషన్లు 4000 ఎకరాలని Insider Trading లో కలిపేశారు...
2013లో బాలయ్యకి అల్లుడు కాకముందు అప్పటి కేంద్ర మంత్రి కావూరి సాంబయ్య మనవడు ఇప్పటి బాలయ్య అల్లుడు అయిన భరత్ కంపెనీ కోసం.
నాటి ఉమ్మడి ఆంధ్రలో కిరణ్ కుమార్ రేడ్డి ఇచ్చిన 400 ఎకరాల పొలం కూడా ఈ 4000 ఎకరాల్లో కలిపేశారు
( అసలా పొలం అప్పటికే వేరే కంపెనీకి ఇచ్చి వాళ్ళు కోర్టుకి పోయి అసలా పెట్టుబడి ఉమ్మడి ఆంధ్రాలోనే అటకెక్కింది)..
వీళ్లు ఇంత డొల్లతనంతో వున్నారు కాబట్టే గద్దెనెక్కి 7 నెలలు అయినా ఎవరు రాజధాని పరిధిలో ఏ ఊరులో ఏ సర్వే నెంబర్లో ఏ రోజు ఎన్ని ఎకరాలు కొన్నారో చెప్పలేక గత 5 ఏళ్ల సాక్షి చేత్తకి ఒక గంభీర వాయిస్ డబ్బింగ్ ఇప్పించి వదిలారు... (జగన్ తండ్రి హయాంలో హైదరాబాద్ లో ప్రభుత్వ భూములతో పాటు కన్ను పడితే సామాన్యుల ప్రయివేటు భూములు సయితం దౌర్జన్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకొనేందుకు ఖమ్మం విశాఖ లాంటి సిటీలకి అడ్డలుంగీల బ్యాచులు వచ్చి బలవంతంగా క్వాలిస్ ల్లో ఎక్కించుకెళ్లిన ఘటనలు కళ్ళముందు కోకొల్లలు...
అంతేoదుకు హైదరాబాద్ రింగ్ రోడ్ లోపలే తన కంపెనీల పేర్ల మీద కాక పులివెందుల కృష్ణ, చింతపండు కొండలు లాంటి బినామిల పేరు మీద 8000. ఎకరాలకు పైగా ఉందని జగన్ కు స్వహతాగా ఆంధ్రాలో కన్నా హైదరాబాద్ లో భూముల రేట్లు పెరగడానికే ప్రాధాన్యత ఉంటుందని సిటీలో పేరు మోసిన రియలటర్ ని ఎవర్ని అడిగినా చెబుతారు...
టిడిపి నేతలు ఎంత చవటలు కాపోతే ఐదేళ్లు అధికారంలో ఉంది ఇలా ఒక్క ఎకరం అన్న కిడ్నపులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్ లు చేసుకోరాయ)
Nara Lokesh ఇప్పుడు కానీ నువ్వు అర్జంటుగా ఆ అశుద్ధపు వీడియోకు కౌంటర్ వీడియా with facts ఇవ్వలేదో మీ ఖర్మ మిమ్మల్ని ఎవడూ బాగుచేయలేడు..
ఎక్కడో మూలన ఉన్న చందర్లపాడు
(సన్నాసులకి ఊరు పేరు కూడా తెలీక చందర్ల పేట అని వాడారు వీడియోలో), పెడకూరపాడు,
తాడికొండ కూడా రాజధాని గ్రామాలు అంట...మింగ మెతుకు లేదురా మగడా అంటే మీసాలకి సంపెంగ నూనె కావాలన్నట్టు అసలు ఆ 29 గ్రామాలలోనే ఎలాంటి అభివృద్ధి లేదని ఒకపక్క ఏడుస్తూ ఇంకోపక్క ఎక్కడో 30-40km దూరాలలో వుండే ఊర్లలో ఫలానా వాళ్ళు పొలాలు కొన్నారని దాన్ని insider trading అంట..
ఒకపక్క SEP 2014 లో రాజధాని అని బాబు మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పాడు కదా
(మిలా కనీసం మంత్రులకి కూడా తెలియనియకుండా పాలనా సర్వే నంబర్లో రాజధాని వస్తుందని విసారెడ్డి ప్రకటించినట్టు దౌర్భాగ్యంగా ప్రకటించలేదుగా)..
మీలా డబ్బులు ఇవ్వకుండా అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసుకోకుండా కిడ్నపులు చేయకుండా .....
సక్రమంగా ఆరోజు నుంచి ఎవడు కొన్నా అది డబ్బులుండి రాయల్ గా కొన్నట్టే కదా...