రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది.

ఏపీ .అమరావతి.


రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత మొదలయ్యింది.


అందుబాటులో ఉన్న రాజధాని  అందే దూరంలో లేకుండా పోతుందనే ఆందోళన మొదలయ్యింది.


హైకోర్టు వల్ల నాలుగు టీ కొట్లు నాలుగు జిరాక్స్ షాపులు తప్ప రాయలసీమకు ఇంకేమి రావనీ.....


రాజధాని మార్చ దలుచుకుంటే.....
ఎగ్జిక్యూటివ్ రాజధాని రాయలసీమలో పెట్టి.జ్యూడిషియల్ రాజధాని విశాఖలో పెట్టాలి అనే డిమాండ్లు మొదలైనాయి.
ఇప్పటికి ఒకరిద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా బయటపడ్డారు. మిగిలిన ఎంపీలు ఎమ్మెల్యేలలో అత్యధికులు అదే అభిప్రాయంలో ఉన్నారు.