హైదరాబాద్:
నల్లకుంట పీస్ పరిధిలో దారుణ హత్య..
ఆస్తి తగాదాల కారణంగా సొంత తమ్ముడిని హతమార్చిన అన్నా వదినలు..
హత్య అనంతరం నల్లకుంట పీస్ లో లొంగీ పోయిన ఇద్దరు నిందితులు...
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం..
మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించనున్న పోలీస్..