బస్ చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం

విజయవాడ :


బస్ చార్జీలు పెంచేందుకు ఆర్టీసీ నిర్ణయం.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా అంస్థ  కి  పేరుకుపోయిన నష్టాలు 6735 కోట్ల రూపాయలు కు చేరుకుంది


2995వకోట్లు వివిధ వ అప్పులు 


3740 కోట్లు.. బకాయిలు.


2015 లో డీజిల్ ధర 50 ఉంటే నేడు 75 కు చేరింది.


*ఉద్యోగుల జీతభత్యాలు , పి ఆర్ సి ,  భారంగా మారాయి*


రతో ఏటా నికర నష్టం 12 వందల కోట్లుంది..


*ప్రతినెలా 100 కోట్లు అప్పు పెరుగుతుంది..*


ఆర్టీసీ దివాళా తీయాల్సిన పరిస్థితులున్నాయి..


*పల్లె వెలుగు , సిటీ సర్వీస్ కు 10 పైసలు పెంచుతూ నిర్ణయం..*


బోర్డ్ ఆమోదం, సి ఎం ఆమోదం తో అమలు


*2015 తర్వాత ఇప్పటివరకు  చార్జీలు పెంచలేదు..*


20 పైసలు ఇతరవసర్వీసెల పై


ఆర్టీసీ కి జీవం పోసేందుకే చార్జీ ల పెంపు


రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ విభజన జరగాలి..


విలీన ప్రక్రియ జరుగుతుంది..


అద్దె బస్సులు అదనంగా పెట్టడం లేదు..పాత వాటికి renual చేసేందుకు టెండర్లు పిలుస్తున్నాము...