కాకతీయ స్కూల్ లో   పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై  అత్యాచార ప్రయత్నం

కృష్ణాజిల్లా: నందిగామ కాకతీయ స్కూల్ లో   పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై  42 సంవత్సరాల నన్నే S/O మీరాఖాన్ అనే వ్యక్తి .స్కూల్ సమీపంలో అత్యాచారయత్నం .


స్కూల్ నుండి ఇంటికి  సైకిల్ మీద వెళ్తున్న బాలికను సైకిల్ ఆపి కోరిక తీర్చమని అత్యాచారయత్నం  బాలిక గట్టిగా కేకలు వేయడంతో  అక్కడ నుండి పారిపోయిన నన్నే 
నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లిదండ్రులు ఫోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.నన్నే అనే వ్యక్తి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద న్యూడిల్స్ వ్యాపారం చేస్తాడని తెలిపిన బాలిక తండ్రి