ఆదివాసుల కు ఏ ఆపద వచ్చిన నేనున్నాను అని అభయం ఇస్తున్న ఆరకు ఎమ్మెల్యే. *శ్రీ.చెట్టి.పాల్గుణ* గారు. ఆరకు మండలం కొత్తబల్లుగూడా పంచాయతి, సూకూరు గూడ కు చెందిన శ్రీమతి జన్నిముక్త అను మహిళ ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు హుటాహుటిన ఆమెను కేజీహెచ్ లో జ్వాయిన్ చేయించి ఉన్నత వైద్యం అందేలా చర్యలు తీసుకుని మానవత్వం చాటుకున్నారు.ఆవిడ యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని స్వయంగా ఆసుపత్రికి వెళ్లి ధైర్యాన్ని ఇచ్చారు.కొలుకొన్న ఆమెను వన్యప్రాణులదాడి లో పరిహారం క్రింద అటవిశాఖ తరుపున పరిహారం మంజూరు చేయించిన ఎమ్మెల్యే గారి చేతులు మీద అటవీశాఖ అధికారులు రూ....75000 చెక్కును బాధిత మహిళ కు అందజేశారు......మానవత్వం లో మేటి.. మంచితనంలో మీకు మీరే సాటి...పాలనలో ఘనాపాటి...జయహో.
నేనున్నాను అని అభయం ఇస్తున్న ఆరకు ఎమ్మెల్యే. *శ్రీ.చెట్టి.పాల్గుణ*