మాతృభాషలో విద్యాబోధన రాజ్యాంగం ఇచ్చిన హక్కు బిక్ష కాదు

 


మాతృభాషలో విద్యాబోధన రాజ్యాంగం ఇచ్చిన హక్కు బిక్ష కాదు


 


నేను ఆంధ్రరాష్ట్రంలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం వాస్తవ్యుడు ని,
  తమరికి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి గురించి తెలిసే ఉంటుందని అనుకుంటాను ఒకప్పుడు మదరాసి అని పిలవబడే మనల్ని భాషా సంయుక్తరాష్ట్రాలు గా గుర్తించి ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన త్యాగ ఫలితమే ఈ ఆంధ్ర రాష్ట్రం మన రాష్ట్ర మాతృభాష తెలుగు