తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం కముజువారి లంకలో తెలంగాణా నుండి మద్యం తెచ్చి అమ్ముతున్న పప్పు సుబ్బారావు, పప్పు జగదీష్ లను అరెస్టు చేసిన ఎక్సైజ్ అధికారులు.
తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు ప్రైవేటు ట్రావెల్స్ లో అక్రమంగా చీపు లిక్కరు తీసుకువచ్చి ఇక్కడ ఖాళీ బ్రాండెడ్ సీసాలలో నింపి అమ్ముతున్న తండ్రి, కొడుకులు.
వారిని అదుపులోకి తీసుకుని 6లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్న అమలాపురం ఎక్సైజ్ అధికారులు.