శుభ కలశం కూల్చివేత కు.. ప్రయత్నం


శుభ కలశం కూల్చివేత కు.. ప్రయత్నం..
తూర్పుగోదావరి    అమలాపురం లాండ్ మార్క్ కలశంను కూల్చివేసేందుకు ప్రయత్నించిన అధికారులు.


అడ్డుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు.


కూల్చివేసేందుకు అనుమతులు చూపమనడంతో వెనుదిరిగిన అధికారులు.
    కొబ్బరి కాయ పగులుతొంది....
హర్షకుమార్ జ్ఞాపకాలను తుడిసివేస్తున్న విశ్వరూప్