ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటన

ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పర్యటనకు తమిళనాడులోని మహాబలిపురం ముస్తాబవుతోంది. ఈ నెల 11వ తేదీ నుంచి 3 రోజులపాటు ఇద్దరు నేతలు వివిధ అంశాలపై ఇక్కడ చర్చించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. కొద్దిరోజుల నుంచి మహాబలిపురం సముద్ర తీరంలోని కడైకరై ఆలయం, ఐదు రథాల ఆలయాలు, అక్కడి శిల్ప సంపదను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. చెన్నై నుంచి మహాబలిపురం వరకు రహదారిని అందంగా ముస్తాబు చేశారు. ఈ మార్గంతోపాటు మహాబలిపురాన్ని భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి.


Popular posts
*లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీ బాలాజీ వైన్స్ లో మద్యం వ్యాపారం* *మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ బాలాజీ వైన్స్ లో లాక్ డాన్ నిబంధనలను తుంగలో తొక్కిన యాజమాన్యం.* *భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా చేస్తున్న మద్యం వ్యాపారం.* *కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భౌతిక దూరం తప్పనిసరని నెత్తి నోరు మొత్తుకుని చెప్తున్నా సదరు వైన్స్ యజమానులు లాక్‌డౌన్‌ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. దీనిపై పోలీసు మరియు ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుమతున్నారు.
Image
కరోనా వైరస్ దేశవ్యాప్తంగా
కొండవీడు రోడ్డుకు రూ.24 కోట్లు మంజూరు
చీకట్లో బావిలోకి దూకి శవాన్ని వెలికితీసిన సిఐ
నడుచుకుంటూ వెళుతున్న వలస కార్మికులకు వాహనాన్ని ఏర్పాటు చేసిన ఎంపీపీ ఏనుగు మధుసూదన్ రెడ్డి
Image