అమలాపురం RDO శ్రీ బి.వెంకటరమణ గారు బదలీ పై విజయవాడ వెళ్లుచున్నందున ఈ రోజు అయినవిల్లి, శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించి, శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజ నిర్వహించినారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వారు స్వాగతం పలికగా, ప్రధాన అర్చకులు ఆధ్వర్యములో వేద ఆశీర్వచనం అందజేసి, తీర్ధ ప్రసాదములు ఇచ్చినారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు శేష వస్త్రముతో సత్కరించి, శ్రీ స్వామి వారి చిత్రపటమును బహుకరించినారు.
అమలాపురం RDO శ్రీ బి.వెంకటరమణ గారు బదలీ