పవర్ తగ్గలేదు.. గ్లామర్ తగ్గలేదు... అభిమానులు తగ్గలేదు.... ఇదే మెగాస్టార్ స్టైల్ రాజకీయాల్లో ఓటమి చెందినా అభిమానుల్లో చిరంజీవి కి సత్తా తగ్గలేదని అభిమానులు నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరుకి హనుమాన్ జంక్షన్ వరకు భారి కాన్వాయ్ తో ను అభిమానులు ర్యాలీ చేపట్టారు చిరుకి అభిమానం చెప్పేందుకు అభిమానులు భారీగా చేరుకోవడం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు అయితే చిరు కి అభిమానులు సైరా సినిమా విజయవంతం అవడంతో అభిమానులు కేరింతలు కొట్టడంతో చిరు అభిమానులు కి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు సాగారు
పవర్ తగ్గలేదు.. గ్లామర్ తగ్గలేదు... అభిమానులు తగ్గలేదు.... ఇదే మెగాస్టార్ స్టైల్