కుటుంబ సభ్యులకు అందరికీ సుఖసంతోషాలు కలగాలి

 


శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అభిమానులకు నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు  మీ కుటుంబ సభ్యులకు అందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటుంది మీ తెలుగుదేశం పార్టీ అలాగే కే వెలిగించేటప్పుడు కాల్చేటప్పుడు మన కుటుంబ సభ్యులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అలాగే మందుగుండు సామాగ్రి కి దూరంగా ఉంచి క కాలుష్య నియంత్రణ  సహకరించాలని అలాగే వారికి ఆరోగ్యం ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ ఆనందంగా ఆహ్లాదంగా సంతోషంగా జరుపుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సమన్వయ కమిటీ సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ పొందూరు మండలం ఇట్లు మీ గాడు నారాయణ రావు.