చలో తాడేపల్లిగూడెం
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిగూడెం పర్యటన విజయవంతం చెయ్యండి...
ఆదివారం ఉదయం గం: 10.15 లకు
తాడేపల్లిగూడెంలో జరుగు విశ్వనటచక్రవర్తి కీ:శే: యస్.వి.రంగారావు గారి కాంస్య విగ్రహావిష్కరణానికి వస్తున్న చిరంజీవి గారికి ఘనస్వాగతం పలకవలసిందిగా జిల్లా చిరంజీవి యువత కోశాధికారి గోదశి పుండరీష్ పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు...
మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిగూడెం పర్యటన విజయవంతం చెయ్యండి..