13వ తేదీ వరకు ఏపీ హైకోర్టుకు సెలవులు* 
13వ తేదీ వరకు ఏపీ హైకోర్టుకు సెలవులు* 

 

ఏపీ హైకోర్టుకు ఈ నెల 3 నుంచి 11 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 

 

అనంతరం శని, ఆదివారాలు వస్తున్నందున 13వ తేదీ వరకు కోర్టు పనిచేయదు.

అత్యవసర పిటిషన్లను న్యాయమూర్తులు ఎం.సత్యనారాయణమూర్తి, ఎం.గంగారావు ఈ నెల 11వ తేదీన విచారణ చేపట్టనున్నారు.