నిఖార్సయిన పాలన అందించిన కిరణ్ కుమార్ రెడ్డి.

 


నిఖార్సయిన కాంగ్రెస్ పాలన అందించిన కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాల ఏర్పాటుకు తమకు రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు ద్వారా తమ తీర్పు నిచ్చిన ప్రజలు స్వేచ్చాయితంగా జీవించేలా పరిపాలన చేసిన గత పాలకులలో నల్లారి పాత్ర ఎన్నదగినది.కానీ మెజారిటీ  ప్రజలకిప్పుడు కావలసింది దేశభక్తి,సెంటిమెంట్లు, తాత్కాలిక ప్రయోజనాలు. ప్రజల తీర్పు ఆ విదంగానే వున్నపుడు పాలకులు మాత్రం ఏమి చేస్తారు చెప్పండి. యథారాజా  తథాప్రజ అన్న నానుడి ఇప్పుడు యథాప్రజా తధారాజ అన్న చంధంగా మారింది. కోరుకున్నదే జరుగుతుంటే సంతోషపడాలి గానీ తిరిగీ బాధ పడడం ఎందుకు.