ఇఎస్ ఐ స్కాంలో మరొకరిని అరెస్టు చేసిన ఏసీబీ .

ఇఎస్ ఐ స్కాంలో మరొకరిని అరెస్టు చేసిన ఏసీబీ ..


సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి లో ఫార్మసిస్ట్ గా పనిచేస్తున్నారు నాగలక్ష్మి అరెస్టు. ఫార్మా కంపెనీ ఎండి సుధాకర్ రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడ్డ నాగలక్ష్మి .పెద్దమొత్తంలో మందుల కొనుగోలుకు సంబంధించి నాగలక్ష్మి పాత్ర . ఎనిమిదిన్నర కోట్ల రూపాయల మందులు కొనుగోలు లో నాగలక్ష్మి పాత్ర . ఫార్మా కంపెనీ ఎండి సుధాకర్ నాగలక్ష్మి కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలు చేసినట్లుగా గుర్తించిన ఎసిబి. కొద్దిసేపటి క్రితమే నాగలక్ష్మి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఎసిబి.