ఏపీ స్మాల్ అండ్ మీడియం డైలీ న్యూస్ పేపర్స్ అసోసియేషన్
(గవర్నమెంట్ రికాగ్నైజ్డ్ అసోసియేషన్)
సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు 31-10-2019 (గురువారం), ఉదయం 11 గంటలకు, విజయవాడలోని బందర్ రోడ్ లో గల ఫోర్చూన్ మురళి పార్క్ హోటల్ లో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ముఖ్యఅతిథిగా సమాచారశాఖ మంత్రి శ్రీ పేర్ని నాని గారు, అతిథులుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిగార్ల తో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు . స్మాల్ అండ్ మీడియం పత్రికలకు యాడ్స్ రూపంలో తగిన సహకారాన్ని ప్రభుత్వం అందించాలని ఈ సందర్భంగా కోరనున్నారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ సభ్యులతో పాటు జర్నలిస్టుమిత్రులూ
హాజరుకావాలని మనవి .ఉదయం 9 గంటలకే సభా వేదికకు చేరుకోవాలి ,సభ అనంతరం లంచ్ తర్వాత సభ్యులందరితో సమావేశం కూడా ఉంటుంది ...