ముంచంగిపుట్టు మండలంలోని చిప్పపుట్టు ప్రజలకళ్ళలో వెలుగులు నింపిన ఎమ్మెల్యే పాల్గుణ మట్టి రోడ్డుతో నరకయాతన అనుభవిస్తున్న ప్రజలకు ఎమ్మెల్యే గారు తారు రోడ్డును మంజూరు చేసి శంఖుస్థాపన చేశారు తరతరాల మా సమస్యను ఎమ్మెల్యే గారు గెలిచిన నాలుగునెలల లొనే మా సమస్యను పరిష్కరించడంతో గ్రామస్థులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.రోడ్డు పనులు నాణ్యంగా శిగ్రంగా చెయ్యాలని అధికారులను ,గుత్తేదారులను ఎమ్మెల్యే గారు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పి.ఆర్.ఈ. ఈ. జె.యి ఎం. పి.డి.ఓ.లు పార్టీ నాయకులు. అరిసెల చిట్టిబాబు,జి.రామమూర్తి, జగబంధు,కార్యకర్తలు అధికారులు అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కొసమెరుపు- జగన్ గారి పాలనకు ఎమ్మెల్యే గారి పనితీరుకు ఆకర్షితుడై వనభాసింగీ సర్పంచ్ కె.జగదేవ్ గారు తన అనుచరులతో టి.డి.పి.నుంచి వైఎస్ ఆర్ సిపి పార్టీ లోకి ఎమ్మెల్యే గారి సమక్షంలో చేరారు.జై జగన్..జై పాల్గుణ...జోహార్ రాజన్న.🙏ఓపిక ఉన్నంతవరకు కాదు ఊపిరి..వున్నంతవరకు ఆదివాసుల కు సేవచేస్తా..ఇదే పాల్గుణ గారి మాట.బాట
తరతరాల మా సమస్యను ఎమ్మెల్యే గారు గెలిచిన నాలుగునెలల లొనే మా సమస్యను