ఆర్టీసీని బతికుంచనేందుకు మా పోరాటం - అశ్వత్థామ రెడ్డి
కంటోన్మెంట్ : ఆర్టీసీ ప్రభుత్వలో విలీనం చేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని తాము గొంతెమ్మ కోరికలు కోరడంలేదని ఆర్టీసీ జేఏసీ అశ్వత్థామ రెడ్డి అన్నారు.
ఆర్టీసీని బతికుంచనేందుకు మా పోరాటం - అశ్వత్థామ రెడ్డి