మనస్సులో బాపూజీ మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో ప్రారంభమైంది. కార్యక్రమంలో పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ్ సత్యగోపీనాధ్, ముఖ్య అతిథి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్, జిల్లా అధ్యక్షులు మాలకొండయ్య, బొమ్ముల దత్తు, మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తదితరులు..
బాపూజీ మహాత్మాగాంధీ సంకల్ప యాత్ర