అమలాపురం పట్టణ ప్రముఖలు మాజి మార్కెటింగ్ చైర్మన్ మరియు Ex మునిసిపల్ వైస్ చైర్మన్ ప్రఖ్యాత సురభి గోవింద రావు అవార్డు గ్రహిత చెన్నమల్లేశ్వరా కళాపరిషత్ అధ్యక్షులు శ్రీ నల్లా సత్యనారాయణ గారు ఈ రోజు ది 10/10/2019 న స్వర్గస్థులు అయ్యినారు ఈయన కోనసీమ కాపు నాడు అధ్యక్షులు గా వ్యవహరించినప్పుడు కాపు నాడు భవన్ స్థలం సేకరణ లొ కీలక పాత్ర వ్యవహరించినారు ముద్రగడ గారి ముఖ్య అనుచరుడు గా జిల్లాలో పేరు పొందేవారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయం నుండి డాక్టర్ మెట్ల సత్యనారాయణ గారితో అత్యంత సాన్నిహిత్యం తో ఉండేవారు.
కోనసీమ కాపు నాడు అధ్యక్షులు నల్లా సత్యనారాయణ మృతి