అవాలతో..శ్రీ వేంకటేశ్వరస్వామి





అవాలతో..శ్రీ వేంకటేశ్వరస్వామి

(జి ఎన్ రావ్..తూర్పుగోదావరి)

అమకాపురం..శ్రీకన్యకపరమేశ్వరిఆలయంలో నవరాత్రిమహోత్సవాలు అత్యంత వైభవంగా. జరుగుతున్నాయి.ఆలయ ఆవరణలో. అవాలు తో శ్రీ వేంకటేశ్వరస్వామి అవతారం ఏర్పాటుచేశారు.