అరకులోయ మండలం చొంపి పంచాయతీ చొంపి గ్రామ రైతు అనగా పద్మనాయికి.సీమ కు చెందిన రెండు దుక్కి ఎద్దులు కురిసిన బారి వర్షం లో పిడుగు పడి రెండు మృతి చెందాయి.అడవిలో పిడుగుపాటుకు మృతి చెందడం తో రైతు గురువారం సాయంత్రం అడవికి వెళ్లి గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో ఎద్దులకు చెందిన యాజమనీ చాలా ఆవేదన తో తనకు ప్రభుత్వమే ఆదుకుని నష్టపరిహారం చెల్లించాలని ఆవేదన చెందుతున్నారు
బారి వర్షం లో పిడుగు పడి రెండు ఎద్దులు మృతి