అమరావతి:
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా కు జనసేన అధ్యక్షుడు పవన్ ఫోన్
*విశాఖ లాంగ్ మార్చ్ లో పాల్గొనాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాను కోరిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్*
*సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన కన్నా*
అన్ని పక్షాలను ఏకం చేయాలని కార్మికుల కోరిక మేరకు కన్నాకి జనసేనాని ఫోన్