పోలీసుల అదుపులో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి
బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామం లో వైయస్సార్, టిడిపి నాయకుల మధ్య స్థల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ గ్రామాన్ని సందర్శించడానికి దివాకర్ రెడ్డి ప్రయత్నించడంతో, ఆయనను పోలీసులు అడ్డుకుని బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్కు తరలించారు.
పోలీసుల అదుపులో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి