అమలాపురం త్రీరత్న బుద్ధ విహార్ ట్రస్ట్ జాతీయస్థాయి
బి ఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డును నిన్న రాత్రి రావులపాలెం బేతాని విద్యాసంస్థల ఆవరణ లో జరిగిన కార్యక్రమంలో శ్రీ యర్రా బలరామమూర్తి కోనసీమ ఐ బ్యాంకు చైర్మన్ లయన్ డాక్టర్ యర్ర నాగేశ్వరరావు (నాగబాబు) కు ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు శాసన మండలి ఉపసభాపతి రెడ్డి సుబ్రమణ్యం మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తమశుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో ఈ ఐ బ్యాంక్ ద్వారా మరింతమంది కి సేవలందించాలని అవార్డు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఉంటుందని తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్ ఎ కె. భీమారావు డి బీ లోక్. గోసంగి ఆనందరావు నాగబత్తుల ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.