ఘనంగా మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు
శ్రీకాకుళం రూరల్ మండలం లో పెద్దపాడు ఉన్నత పాఠశాల లో జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ విగ్రహానికి జిల్లా సర్వ శిక్ష అభియాన్ ఆర్ట్ క్రాఫ్ట్ వ్యాయామ ఉపాధ్యాయులు ఆ సంఘ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయినా జీ.వి రమణ, జి మోహన్, సంఘ సభ్యులు అయినా టి పద్మావతి, పి. రమా మణి, డి చంద్రావతి, వి అప్పారావు , ఎస్ అప్పారావు, కె నరేష్ , ఎల్ దిలీప్, వై రామారావు, రవికుమార్,ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అయినా ఎస్ కాసులు బాబు, పాఠశాల ఉపాధ్యాయులు , గ్రామస్తులు పి రామారావు, ఎం బాల మురళి శర్మ, పి.ఆదినారాయణ, పాఠశాల బాల బాలికలు తదితరులు పాల్గొన్నారు.